ఎక్కడే ... నీ చిరునామా ...? ..మా బుజ్జి..
నీ కోసమే మావాడి ఎదురుచూపులు
నీ కోసమే మా 'వాడి' ఎదురుచూపులు
నువ్వు కనపడితే చాలు అవే పెళ్లి చూపులు
నీ మౌనాలే అర్దాంగీకారాలు...
నువ్వు ఊఁ అంటే చాలు, మ్రోగు పెళ్లి బాజాలు ... ..మా బుజ్జి..
ఏలూరు నెల్లూరు ఎక్కడుంది మీ ఊరు
నెట్ లో పట్టేస్తే, తప్పించుకోలేరు
ఎన్నాళ్ళు ఈ బెట్టు, ఆపు నీ కనికట్టు
మా బుజ్జిగాడే నీకు పెర్ఫెక్టు... ..మా బుజ్జి..

No comments:
Post a Comment